IND vs AUS : విశాఖపట్నలో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా (Australia) ఘన విజయం సాధించింద. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియాను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్(66) ట్రావిస్ హెడ్ (51) అర�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఈరోజు కొత్త జెర్సీని విడుదల చేసింది. పదహారో సీజన్ ఐపీఎల్లో ఆ జట్టు ప్రకాశవంతమైన జెర్సీతో బరిలోకి దిగనుంది. ఢిల్లీ కొత్త జెర్సీ
IND vs AUS : విశాఖపట్నంలో జరగుతున్న రెండో వన్డేలో టీమిండియా 117 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగడంతో భారత్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్ పేసర్ల ధాటికి భారత టాప్ బ్
David Warner | రోడ్డు ప్రమాదం కారణంగా ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిస్ చేసుకున్న రిషబ్ పంత్‌కు ఇప్పుడు కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. ఐపీఎల్ 2023కి సంబంధించి రిషబ్ పంత్‌ను కెప్టెన్ స్థానం నుంచి ఢిల్ల
టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. రవీంద్ర జడేజా 406 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ (376 పాయింట్లు ) రెండో స్థానంలో నిలిచాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రో�
హేమాహేమీలు కనీస ప్రతిఘటన చూపలేకపోయిన చోట లోయర్ ఆర్డర్ అద్వితీయ పోరాటం కనబర్చింది. రోహిత్, రాహుల్, పుజారా, శ్రేయస్ అయ్యర్ విఫలమైన పిచ్‌పై పరుగులు ఎలా రాబట్టాలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చేసి చూపిం
ఈ దశలో క్రీజులో అడుగుపెట్టిన అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టారు. అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో చూపారు. ఆరంభంలో క్రిజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యతనిచ్చిన ఈ జోడీ.. కుదురు�
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. దాంతో, ఆ జట్టు 62 పరుగుల ఆధిక్యం�
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అద్భుతాలు చేయడానికి అతడేమి హ్యారీపోర్టర్ లేదా సూపర్‌మ్యాన్ కాదని, తొలి టెస్టులో ఆస్ట్రేలి�
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో మూడో రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బిగ్‌స్క్రీన్ మీద నన్ను ఎందుకు చూపిస్తున్నారు. రిఫరీని చూపించండి అని రోహిత్ అన్నాడు.