DC vs RCB : సొంత మైదానంలో వందో మ్యాచ్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అంచనా తప్పింది. భారీ స్కోర్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)ను భయపెట్టాలనుకున్న ఆర్సీబీకి ప్రధాన బ్యాటర్లు షాకిచ్చారు.
DC vs CSK ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో బోణీ కోసం నిరీక్షిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ కొట్టింది. మూడు మ్యాచుల్లో దారుణంగా విఫలమైన సంజూ శాంసన్(115 నాటౌట్) సెంచరీతో కదంతొక్కగా.. ఈసీజన్లో తొలిసారి సీఎస
DC vs CSK : పంతొమ్మిదో సీజన్లో మూడుకు మూడు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మరో మ్యాచ్‌కు సిద్దమైంది. టాస్ గెలిచిన ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ బౌలింగ్ తీసుకున్నాడు.
DC vs MI : పంతొమ్మిదో సీజన్లో ఇంప్యాక్ట్ సబ్ సమీర్ రిజ్వీ(90) జోరుతో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) వరసగా రెండో విజయంతో మురిసింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఉఫ్‌మనిపించింది.
IPL Hattricks : హిట్‌మ్యాన్‌కు ఐపీఎల్లో అరుదైన రికార్డుంది. బ్యాటుతో విధ్వంసం సృష్టించే రోహిత్.. బంతితోనూ రాణించి హ్యాట్రిక్ తీశాడు. అది కూడా ముంబై ఇండియన్స్(Mumbai Indians)పైన.
ఐపీఎల్లో ఉపయోగించే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై మరో క్రికెటర్ పెదవి విరిచాడు. ఈ నిబంధన ద్వారా ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుందని వాదనలు వినిపిస్తున్న వేళ తాజాగా దీనిపై భారత స్టార్ ఆల్‌రౌండర్, ఐపీఎల్
Axar Patel : మరో ఐదు రోజుల్లో పంతొమ్మిదో సీజన్ మొదలవ్వనున్న నేపథ్యంలో సహచరులతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్‌తో బిజీగా ఉన్న అక్షర్ పటేల్.. ఇంప్యాక్ట్ ప్లేయర్ నిబంధనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Delhi Capitals : స్వదేశీయుల కంటే విదేశీ కోచ్‌లనే ఏరికోరి కోచింగ్ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) సైతం అదే ఫార్ములాను అనుసరిస్తూ.. ఐర్లాండ్ దిగ్గజం జాన్ మూనీ (John Mooney)ని ఫీల్డింగ్ కోచ్‌గా నియమించ�
IND vs NZ : ప్రపంచకప్ ఫైనల్లో భారత్ నిర్దేశించిన రికార్డు ఛేదనలోన్యూజిలాండ్ తడబడుతోంది. పవర్ ప్లేలోనే బంతి అందుకున్న అక్షర్ పటేల్(2-18) తొ ఓవర్లోనే డేంజరస్ ఫిన్ అలెన్(9)ను ఔట్ చేసి బ్రేకిచ్చాడు.
Axar Patel : పొట్టి ప్రపంచకప్ కీలక మ్యాచ్‌లో భారత వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) మైదానంలో అద్భుతం చేశాడు. సెమీఫైనల్లో టామ్ బ్యాంటన్ను క్లీన్‌బౌల్డ్ చేసిన అక్షర్.. కళ్లు చెదిరే క్యాచ్‌తో బిగ్ వికెట్ అందించాడు.
IND vs ZIM : నాకౌట్లో దక్షిణాఫ్రికా పంచ్‌తో సెమీస్ రేసులో వెనకబడిన భారత జట్టు కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. తగ్గపోరు ఖాయమనిపిస్తున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే సారథి బౌలింగ్ తీసుకున్నాడు.
IND vs PAK : ప్రపంచకప్‌లో భారత్‌పై ఏమంత గొప్ప రికార్డులేని పాకిస్థాన్ జట్టు మరోసారి తడబడుతోంది. జస్ప్రీత్ బుమ్రా(2-17) ఒకే ఓవర్లో ఇద్దరని పెవిలియన్ పంపి దాయాదికి దిమ్మతిరిగే షాకిచ్చాడు.
IND vs SA : వన్డే సిరీస్ విజయోత్సాహాన్ని టీ20లోనూ కొనసాగిస్తూ ఘనంగా బోణీ కొట్టింది భారత్. బరాబతి స్టేడియంలో దక్షిణాఫ్రికాను 101 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది.