David Warner: స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం పెర్త్ వేదికగా ముగిసిన ఆఖరి టీ20లో 49 బంతుల్లోనే 81 పరుగులు చేసిన వార్నర్..
AUS vs WI: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ముగిసిన ఆఖరి మ్యాచ్‌లో కరేబియన్ వీరులు ఓదార్పు విజయాన్ని అందుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు చేసిన విండీస్.. �
AUS vs WI: సీస్ నిర్దేశించిన భారీ ఛేదనలో భాగంగా విండీస్ ఆటగాడు అల్జారీ జోసెఫ్ రనౌట్ అయినా.. అతడు ఆట కొనసాగించడం విశేషం. ఇదేదో అంపైర్ తప్పిదమో లేక టెక్నాలజీ చేసిన తప్పో కాదు..
AUS vs WI: రెండ్రోజుల క్రితమే ముగిసిన తొలి టీ20లో కొద్దిపాటి తేడాతో ఓడిన విండీస్.. రెండో మ్యాచ్‌లోనూ లక్ష్యానికి దగ్గరగా వచ్చినా కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో సిరీస్‌ను కోల్పోవాల్సి వచ్చింది.
David Warner: స్వల్ప విరామం తర్వాత ఆస్ట్రేలియా జాతీయ జట్టులోకి వచ్చిన వార్నర్.. వెస్టిండీస్‌తో శుక్రవారం ముగిసిన తొలి టీ20లో 36 బంతుల్లోనే 70 పరుగులు చేసి సత్తా చాటాడు.
Test Cricket: ఇటీవల కాలంలో పలు దేశాలు టీ20లపై మోజుతో ద్వైపాక్షిక సిరీస్‌లలో టెస్టు, వన్డేలకు కుదించి టీ20లను ఎక్కువగా ఆడించడం, ఫ్రాంచైజీ లీగ్‌ల షెడ్యూల్ల పేరిట టెస్టులను పట్టించుకోలేకపోతున్నాయనే విమర్శల నేపథ్య�
AUS vs WI T20I: హోబర్ట్ వేదికగా శుక్రవారం ముగిసిన మొదటి టీ20లో ఆసీస్ 213 పరుగుల భారీ స్కోరు చేసినా విజయం కోసం ఆఖరి బంతి వరకూ పోరాడాల్సి వచ్చింది. లక్ష్య ఛేదనలో విండీస్..
AUS vs WI: బౌలింగ్‌లో విఫలమై కాన్బెర్రా వేదికగా ముగిసిన మూడో వన్డేలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ విజయం ద్వారా ఆస్ట్రేలియా రికార్డుల హోరెత్తించింది. విండీస్ నిర్దేశించిన 87 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్.. 6.5 ఓవ
AUS vs WI: పేస్ ఆల్‌రౌండర్ సీన్ అబాట్ బంతితో మూడు వికెట్లు తీయడమే గాక బ్యాట్ తోనూ రాణించడంతో ఆసీస్ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే చే�
AUS vs WI 1st ODI: మెల్బోర్న్ వేదికగా శుక్రవారం ముగిసిన మొదటి వన్డేలో ఆసీస్.. 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్.. 38.3 ఓవర్లలోనే దంచికొట్టింది.
Brian Lara: అత్యంత కఠిన ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియాకు కరేబియన్ కుర్రాళ్లు షాకిచ్చారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియాపై విండీస్ విజయాన్ని అందుకోవడంతో ఆ జట్టు క్రికెటర్లతో పాటు మాజీ ఆటగాళ్లు భావోద్�
Gabba Test: క్రికెట్‌ను చూసేవారికి ఆసీస్ ప్లేయర్లు ఎంత ప్రమాదకర ఆటగాళ్లో ప్రత్యేకించి వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అగ్రశ్రేణి జట్లు కూడా భయపడే ఈ జట్టును చూస్తే పసికూనలకైతే వణుకే. ఇలాంటి జట్టుతో టెస్టు ఆడిన
AUS vs WI: గబ్బా అంటేనే భారత అభిమానులకు గుర్తొచ్చేది 2021లో ఇదే వేదికపై టీమిండియా ఆసీస్‌పై సాధించిన అద్భుత విజయం. మరి విండీస్.. భారత్ స్ఫూర్తితో చెలరేగుతుందా..? లేక చేతులెత్తేస్తుందా..? అనేది ఆదివారం తేలనుంది.
Aus vs WI Test: రెండో టెస్టులో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ వెస్టిండీస్ అదరగొడుతున్నది. రెండో రోజు టీ విరామానికి ఆసీస్.. ఐదు ఓవర్లలో 24 పరుగులు చేసి ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయింది.
WI vs AUS: ఆసీస్ బౌలర్లు వికెట్లు తీసి సహచర క్రికెటర్లు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా గ్రీన్‌ను మాత్రం పక్కనబెడుతున్నారు. నువ్వు మా దగ్గరికి రాకురా బాబు. ఆ కరోనాను మాకు అంటించకు..! అంటూ..