David Warner: సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో వార్నర్ భాయ్.. తొలి ఇన్నింగ్స్‌లో 68 బంతులు ఎదుర్కుని నాలుగు బౌండరీల సాయంతో 34 పరుగులు మాత్రమే చేశాడు.
David Warner: వార్నర్.. ఖవాజాతో కలిసి క్రీజులోకి వస్తున్న క్రమంలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో ఉన్న ప్రేక్షకులు, సహచర ఆటగాళ్లు అందరూ అతడికి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.
AUSvsPAK 3rd Test: పాకిస్తాన్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ మరోసారి రెచ్చిపోయింది. ఆసీస్ సారథి పాట్ కమిన్స్ ఈ ఏడాది టెస్టులలో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత దక్కించుకున్నాడు.
David Warner: జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగబోయే పింక్ టెస్టుకు ముందు వార్నర్ మాట్లాడుతూ.. కెరీర్లో తనను భయపెట్టిన, అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్నది వెల్లడించాడు.
David Warner: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రెండో స్థానానికి దూసుకెళ్లాడు.
AUS vs PAK: ఆస్ట్రేలియా - పాకిస్తాన్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు లో వర్షం అంతరాయం కలిగించినా ఆసీస్ నిలకడగా ఆడుతోంది. టాస్ సమయానికంటే ముందే కొద్దిసేపు వర్షం కురవడంతో ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌లో..
AUSvsPAK: భారీ ఆశలతో ఆసీస్ వెళ్లిన పాకిస్తాన్.. పెర్త్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో 360 పరుగుల భారీ తేడాతో ఓడింది. కొండంత స్కోరును కరిగించే క్రమంలో పాకిస్తాన్..
Pakistan Zindabad | 2023 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచేసిన విషయం తెలిసిందే. గత మ్యాచ్‌లో టీమ్ఇండియా చేతిలో ఓటమి పా
AUS vs PAK | ఎప్పుడెలా ఆడతారో తెలియని పాకిస్తాన్ క్రికెట్ ఎప్పటిలాగే కీలక మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు కల్పించుకుని మరి ఒత్తిడికి తట్టుకోలేక చిత్తైంది. హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో ఆసీస్ నే విజయం వరించింది.
ODI World Cup 2023 | ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో పోరులో పాకిస్థాన్ పేసర్ హరీస్ రవుఫ్ ఓ చిత్త రికార్డు మూటగట్టుకున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆసీస్ ఓపెనర్లు దంచికొడుతున్న సమయంలో తొమ్మిదో ఓవర�
David Warner | ఆస్ట్రేలియా డేంజర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (124 బంతుల్లో 163; 14 ఫోర్లు, 9 సిక్సర్లు).. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్‌కప్‌లో మరే ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో �
AUS vs PAK | వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 367 పరుగుల భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా పలు కొత్త రికార్డులు సృష్టించింది.