IND vs PAK | అంచనాలకు మించి రాణించిన పాకిస్థాన్ పేసర్లు ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో జరగిన పోరులో 10కి పది వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. నాణ్యమైన పేస్‌ను ఎదుర్కోవడం టీమ్ఇండియాకు కష్టమే అని మ్యాచ్‌కు ముందు నుం
Asia Cup | ఇషాన్ కిషన్ తర్వాత దూకుడుగా ఆడుతున్న హార్దిక్ పాండ్యా.. షాహీన్ అఫ్రిది వేసిన 44వ ఓవర్ తొలి బంతికి అఘా సల్మాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. తర్వాత రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ఔట్ కావడంతో టీం
Asia Cup | ఆసియా కప్ లో దాయాదుల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీం ఇండియా బ్యాటర్ పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ వేసిన 38వ ఓవర్ మూడో బంతిని భారీ షాట్ కొట్టడంతో బాబర్ ఆజామ్ కు క్యాచ్ ఇచ్చాడు.
Asia Cup | ఆసియా కప్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా కలిసి ఐదో వికెట్ భాగస్వామ్యానికి 100 పరుగులు జత చేశారు. 33 ఓవర్ ముగిసే సమయానికి టీం ఇండియా 4 వికెట్ల నష్టంతో 168 పరుగులు చేసింది.
Ishan Kishan | ఆసియా కప్ లో నికలడగా ఆడుతున్న ఇషాన్ కిషాన్ 54 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 29వ ఓవర్ లో పాక్ బౌలర్ షాదాబ్ ఖాన్ వేసిన 29వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీయడంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
Asia Cup | ఆసియా కప్ లో దాయాదులు టీం ఇండియా, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీం ఇండియా 28 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది.
IND vs PAK Preview | వన్డే ఫార్మాట్లో నాలుగేళ్ల తర్వాత ఆసియా కప్‌లో భారత్ - పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. రెండు జట్లు ఇంతకు ముందు 2018 ఆసియా కప్, 2019లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో బరిలోకి దిగాయి. గతంలో మాదిరిగానే వన్డ�
బౌలర్ల ప్రదర్శనకు బ్యాటర్ల సహకారం తోడవడంతో ఆసియాకప్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. గ్రూప్-బిలో భాగంగా గురువారం జరిగిన పోరులో లంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటి�
Babar Azam | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న అసియా కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బద్దలు కొట్టాడు.
Asia Cup 2023 | పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌నకు ముందు టీమ్ఇండియాకు మరో పరీక్ష ఎదురుకానుంది. మన ఖండంలోనే ఆరు దేశాల మధ్య బుధవారం నుంచి ఆసియా కప్ ప్రారంభమవుతున్నది. హైబ్రిడ్ పద్ధతిలో జ�
KL Rahul | ఆసియా కప్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆసియా కప్‌లో భాగంగా భారత్ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
Asia Cup | ఆసియా కప్ ఈ నెల 30న ప్రారంభంకానున్నది. టోర్నీలో భారత్ సెప్టెంబర్ 2న పాక్‌తో తలపడనున్నది. గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌కు మళ్లీ టీమిండియాలో చోటు దక్కింది. చాలా కాలం తర్వాత ఇద�
Asia Cup | ఈ ఏడాది ఆసియా కప్‌కు పాక్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. అయితే, హైబ్రిడ్ మోడల్లో జరుగనుండగా.. కీలకమైన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరుగనున్నాయి. ఇక ఆసియా కప్ టోర్నీ ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు కొనసాగనున్న