US Open : యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్ అరీనా సంబలెంకా (Aryna Sablenka) చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీ చరిత్రలో వరుసగా రెండోసారి ట్రోఫీని అందుకున్న రెండో క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.
సీజన్ నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ తొలి రోజే రసవత్తరంగా మొదలైంది. కెరీర్ 25వ టైటిల్ వేటలో ఉన్న నొవాక్ జొకోవిచ్‌తో పాటు మహిళల సింగిల్స్‌లో నెంబర్ వన్ సీడ్ అరీనా సబలెంకా, ఏడో సీడ్ జాస
Wimbledon : తొలి రౌండ్ నుంచి టాప్ సీడ్ల నిష్క్రమణతో ఆసక్తిగా మారిన వింబుల్డన్ (Wimbledon)లో మరో సంచలనం. ఈసారి టాప్ సీడ్, వరల్డ్ నంబర్ 1 అరీనా సబలెంకా (Aryna Sabalenka)కు షాక్ తగిలింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో సబలెంకా ఓటమి పాలై�
Wimbledon : తుది దశకు చేరిన వింబుల్డన్(Wimbledon)లో టాప్ సీడ్స్‌కు ఎదురన్నదే లేకుండా పోయింది. అంచనాలును అందుకుంటూ పురుషుల సింగిల్స్‌లో టేలర్ ఫ్రిట్జ్(Taylor Fritz), మహిళల సింగిల్స్‌లో అరీనా సబలెంకా(Aryna Sabalenka) అలవోకగా సెమీస్ బ�
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టాప్‌సీడ్ సబలెంంకా జోరు కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సబలెంకా 6-4, 7-6(7-4)తో మెర్టెన్స్పై అలవోక విజయం సాధించింది.
Wimbledon : వింబుల్డన్ టోర్నీ ఆరంభం రోజే సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్ డానిల్ మెద్వెదేవ్ (Daniil Medvedev) తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు.
Coco Gauff : పెద్ద పెద్ద కలలు కనండి. ఆ కలలను సాకారం చేసుకునేందుకు శ్రమించండి అని పెద్దలు చెబుతుంటారు. ఆ మాటలు అక్షర సత్యమని నిరూపిస్తోంది అమెరికా టీనేజర్ కొకో గాఫ్(Coco Gauff). ఫ్రెంచ్ ఓపెన్ (French Open) టైటిల్�
ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ గెలుచుకుంది. శనివారం ఫిలిప్పీ చార్టర్ కోర్టు వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో రెండో సీడ్ గాఫ్.. 6-7 (5/7), 6-2,
French Open : అమెరికా సంచనలం కొకొ గాఫ్ (Coco Gauff) తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో అరీనా సబలెంక (Aryna Sabalenka)పై అద్భుత విజయంతో టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఆధునిక టెన్నిస్‌లో మహిళల సింగిల్స్ మహారాణులుగా వెలుగొందుతున్న టాప్ సీడ్స్ అరీనా సబలెంక, ఇగా స్వియాటెక్ (పోలండ్) మధ్య సమరంలో బెలారస్ భామదే పైచేయి అయింది.
మహిళల టెన్నిస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న అరీనా సబలెంకకు ఇటాలియన్ ఓపెన్‌లో చుక్కెదురైంది. ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సబలెంక.. 4-6, 3-6తో కిన�
Madrid Open : నార్వే టెన్నిస్ సంచలనం కాస్పర్ రూడ్(Casper Ruud) కెరీర్లో తొలి ఐటీపీ టైటిల్ కొల్లగొట్టాడు. సోమవారం ఉత్కంఠ రేపిన ఫైనల్లో అతడు బ్రిటన్‌కు చెందిన జాక్ డ్రాపర్(Jack Draper)పై విజయం సాధించాడు.