Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (liquor policy case) ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కస్టడీ (custody)కి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Protest | దేశ రాజధాని ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆప్ శ్రేణులు గత మూడు రోజులుగా ఆందోళనలు చేస్తుంటే.. కేజ్�
Sanjay Raut | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఉద్ధవ్ వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారన్నార
Atishi | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆ పార్టీకి చెందిన కీలక నాయకురాలు, ఢిల్లీ మంత్రి అతిషి మరోసారి తీవ్రంగా స్పందించారు. బీజేపీ సర్కారు కుట్రపూరితంగా అక్రమ కేసు బనాయిం�
Save Democracy March | లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మెగా మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ ప్రకటించింది.
‘సేవ�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జైలు నుంచి పాలన మొదలుపెట్టారు. అరెస్టయిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఆదేశాలు జారీ చేశారు.
CM Kejriwal | మద్యం పాలసీ ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఆయన సవాల్ చేశారు. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు.
Arvind Kejriwal | ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తనతో దురుసుగా (Misbehaved) ప్రవర్తించారని ఢిల్లీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు.
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ నేతలు, కార్యకర్తలు ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు