defrauded luxury hotels | ఒక వృద్ధుడు మూడు దశాబ్దాలుగా 300కుపైగా లగ్జరీ హోటల్స్‌లో బస చేశాడు. అయితే బిల్లులు చెల్లించకుండా పారిపోయేవాడు. చార్లెస్ సోభరాజ్ స్ఫూర్తితో ఈ మోసాలకు పాల్పడుతున్న ఆ వ్యక్తిని చివరకు పోలీసులు అరె�
ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ(సస్పెండెడ్) నాగరాజును సిట్ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు.
Fake NEET Papers | ఒక లా స్టూడెంట్ చాట్‌జీపీటీ, ఏఐ ద్వారా నకిలీ నీట్ ప్రశ్నాపత్రాలు తయారు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం ద్వారా రూ.50, రూ.100కు వాటిని అమ్మాడు. పసిగట్టిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
Boy Kills Brother, Sister-In-Law | గదిలో నిద్రిస్తున్న అన్న, వదిన, వారి మూడేళ్ల కుమారుడ్ని 16 ఏళ్ల బాలుడు నరికి చంపాడు. మరో గదిలో నిద్రించిన తండ్రి వారి అరుపులకు మేల్కొని పొరుగువారిని అప్రమత్తం చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసు�
NEET cheating | నీట్ రీటెస్ట్‌లో అవకతవకలు బయటపడ్డాయి. అభ్యర్థులకు బదులు కొందరు మెడికల్, నర్సింగ్ విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల్లోని బయోమెట్రిక్ ఉద్యోగులు వీరికి సహకరించినట్లు పోలీసుల దర�
AK-47 Rifle, 25 Pistols Seized | భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో భారీగా ఆయుధాలు లభించాయి. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), పోలీసులు కలిసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక కారు నుంచి ఏకే-47 రైఫిల్, 25 పిస్టల్స్ స్వ�
NEET-UG Retest | ఒక విద్యార్థి టెలిగ్రామ్ ద్వారా ఫేక్ నీట్ రీటెస్ట్ పేపర్లు విక్రయిస్తున్నట్లు పోలీసులకు నిఘా సమాచారం అందింది. దీంతో అతడి ఇంటిపై రైడ్ చేశారు. ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. నీట్ రీటెస్ట్‌కు రెండు �
Pune Godman Abused Woman | తనను తాను దైవ పురుషుడిగా చెప్పుకున్న బాబా ఒక మహిళను చాలా ఏళ్లుగా లైంగికంగా వేధించాడు. భర్త, కుటుంబం నుంచి ఆమెను వేరు చేశాడు. ఆ మహిళతో తన మూత్రాన్ని తాగించాడు. అలాగే ఆమెతో చోరీలు కూడా చేయించాడు.
ఏటీఎం సెంటర్లకు వెళ్లిన ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని ఏటీఎం కార్డులు మార్చి వారి ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.