Model Harsha Sunny | ఎయిర్పోర్ట్లో మోడల్ హర్ష సన్నీ అరెస్ట్.. రూ. 11.82 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
మోడల్ హర్ష సన్నీ (28) ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ : భారీగా గంజాయి తరలిస్తూ గత సంవత్సరం ’మిసెస్ కేరళ’ (Mrs Kerala 2025) రన్నరప్, మోడల్ హర్ష సన్నీ (28) ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుండి ముంబై వచ్చిన ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు హర్ష(Harsha Sunny) లగేజీని చెక్ చేశారు. అందులో రూ. 11.82 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి (సుమారు 11 కిలోలకు పైగా) పట్టుబడింది.
భారతదేశంలోకి నిషేధిత మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన ఆరోపణలపై కస్టమ్స్ అధికారులు హర్ష సన్నీని ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టు స్వాధీనం చేసుకున్న హైడ్రోపోనిక్ గంజాయి బరువు 11 కేజీలకు పైగా ఉందని, దాని మార్కెట్ విలువ సుమారు రూ. 11.82 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. సన్నీని ముంబైలోని ఫోర్ట్ కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

