FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్‌కప్ నుంచి పశ్చిమాసియా జట్టు జోర్డాన్(Jordan) నిష్క్రమించింది. గ్రూప్ జే లీగ్ దశలో అల్జీరియా(Algeria) చేతిలో అనూహ్య ఓటమితో ఆ జట్టు టోర్నీ నుంచి వైదొలిగింది.
అర్జెంటీనా సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ కొత్త చరిత్ర లిఖించాడు. సరిగ్గా నాలుగేండ్ల క్రితం అర్జెంటీనాకు ప్రపంచకప్ ్రఅందించిన మెస్సీ తాజా వరల్డ్ కప్ తొలి పోరులోనే మూడు గోల్స్‌తో మ్యాజిక్ చేశాడు. వ�
Lionel Messi: లియోనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. అల్జీరియాతో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. దీంతో ఆ మ్యాచ్‌లో 3-0 గోల్స్ తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది. ఇక వరల్డ్‌కప్ చ
Lionel Messi |అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ మరోసారి అసాధారణ ప్రతిభ చాటుకున్నాడు. ఆరోసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన మెస్సీ.. రెండు గోల్స్‌తో రికార్డు సృష్టించాడు. మెస్సీకి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడ�
Lionel Messi: ఫిఫా వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ టోర్నీ కోసం అర్జెంటీనా జట్టును ప్రకటించింది. స్టార్ ప్లేయర్ లియోనిల్ మెస్సి ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 26 మంది సభ్యులతో కూడిన బృందాన్ని జాతీ�
అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ భారత పర్యటన దిగ్విజయంగా ముగిసింది. సోమవారం ముంబై నుంచి ఢిల్లీకి ఆలస్యంగా చేరుకున్న మెస్సీకి ఘన స్వాగతం లభించింది.
ప్రతిష్టాత్మక హాకీ జూనియర్ ప్రపంచకప్‌లో భారత్‌కు కాంస్యం దక్కింది. బుధవారం ఆఖరి వరకు అర్జెంటీనాతో హోరాహోరీగా సాగిన పోరులో భారత్ 4-2తో అద్భుత విజయం సాధించింది. చివరిసారి 2016(లక్నో)లో టైటిల్ గెలిచిన భారత �
2026 Football World Cup: 2026 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ డ్రా విడుదలైంది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో టోర్నీ జరగనున్నది. 12 గ్రూపుల్లో జట్లు పోటీపడనున్నాయి. అల్జీరియాతో అర్జెంటీనా తన ఫస్ట్ మ్యాచ్ ఆడనున్నద
హైదరాబాద్ ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త. ఆధునిక ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? అయితే మరో నెల రోజులు ఆగితే సరిపోతుంది.
Lionel Messi : సాకర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్‌లో.. లియోనల్ మెస్సీ (Lionel Messi) ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. వయసురీత్యా అతడు ఆడకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే..ఇప్పటికీ మైదానంలో చురుకుగా �
భారత ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త! తాము ఎంతగానో ఆరాధించే ఆధునిక ఫుట్‌బాల్ దిగ్గజం, సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా..భారత్‌లో మ్యాచ్ ఆడబోతున్నది.
Lionel Messi: ఇండియాకు మెస్సీ రాక కన్ఫర్మ్ అయ్యింది. ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు అర్జెంటీనా జట్టు ఇండియాకు రానున్నది. ఆ మ్యాచ్ నవంబర్‌లో ఉండే అవకాశాలు ఉన్నట్లు క్రీడాశాఖ మంత్రి వీ అబ్దుర్ రహిమాన్ తెలిపా�