Javier Milla | అర్జెంటీనా కొత్త అధ్యక్షుడిగా జేవియర్ మిల్లా
Javier Milla | అర్జెంటీనా కొత్త అధ్యక్షుడిగా జేవియర్ మిల్లా బాధ్యతలు స్వీకరించనున్నారు. అధ్యక్ష పదవికి ఆదివారం జరిగిన ఎన్నికల్లో మిల్లాకు 55.8శాతం ఓట్లు రాగా.. సెర్గియో మాసాకు 44.2శాతం ఓట్లు పోలయ్యాయి. లా లిబర్టాడ్ అవాంజా నేత అయిన జేవియర్ మిల్లా ఎన్నికల ఎన్నికల ప్రచారంలో అర్జెంటీనాలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
Javier Milla | అర్జెంటీనా కొత్త అధ్యక్షుడిగా జేవియర్ మిల్లా బాధ్యతలు స్వీకరించనున్నారు. అధ్యక్ష పదవికి ఆదివారం జరిగిన ఎన్నికల్లో మిల్లాకు 55.8శాతం ఓట్లు రాగా.. సెర్గియో మాసాకు 44.2శాతం ఓట్లు పోలయ్యాయి. లా లిబర్టాడ్ అవాంజా నేత అయిన జేవియర్ మిల్లా ఎన్నికల ఎన్నికల ప్రచారంలో అర్జెంటీనాలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. అర్జెంటీనా ఎన్నికల సమయంలో ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం పెద్ద సమస్యలు పెను సవాల్‌గా మారాయి.
ద్రవ్యోల్బణం 140శాతానికి పెరిగింది. సెర్గియో మాస్సా పార్టీ పెరోనిస్ట్ మూవ్మెంట్ గత 20 ఏళ్లలో 16 సంవత్సరాల పాటు పరిపాలించింది. ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ ప్రజలు ఈ సారి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారన్న ఆయన.. మిల్లాకు అభినందనలు తెలిపారు. త్వరలోనే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు పేర్కొన్నారు. అయితే, జేవియర్ మిల్లా తీవ్ర నాయకుడిగా, తరుచూ ఆయనను అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పోలుస్తుంటా.
ట్రంప్ లాగే మిల్లాకు సైతం వాతావరణ మార్పులపై నమ్మకం లేదు. ఎన్నికల్లో విజయం తర్వాత స్పందిస్తూ అర్జెంటీనా పునర్నిర్మాణం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ 10న ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నది. విక్టోరియా విల్లర్రుయెల్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జేవియర్ రాజకీయాల్లోకి రాక ముందు ప్రొఫెసర్‌గా పని చేశారు. పలు విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక శాస్త్రం బోధించారు. అలాగే ఆర్థికశాష్త్రం, రాజకీయాలపై అనేక పుస్తకాలను రాశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

