Pattabhi Ram | మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి అంశంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. అమరావతిలో�
Nandigam Suresh | వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు షాకిచ్చింది. ఆయన రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించింది. ఈ నెల 17వ తేదీ వరకు సురేశ్ రిమాండ్‌ను పొడిగిస్తూ మంగళగిరి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
YS Jagan | రాష్ట్రంలో అధికార దుర్వినియోగం అవుతుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత చాలా ముఖ్యమని తెలిపారు. కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడగాలని వ్యాఖ్యానించ�
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం సాయంత్రం అలిపిరి నుంచి తిరుమలకు పవన్ కల్యాణ్ కాలినడనక చేరుకున్నారు. అయితే మార్గమధ్యలోనే ఆయనకు వెన్ను నొప్పి రావడంతో తీవ్ర
YCP | సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ బలపేతంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఇప్పటికే పలు విభాగాలు, జిల్లాల ఇన్‌ఛార్జిలను మార్చేసిన జగన్.. తాజాగా 10 మంది నాయకులకు పార్టీలో కీల�
ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై ఎమ్మెల్సీ, వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏనాడు మద్యాన్ని నియంత్రించాలని చూడలేదని అన్నారు. గతంల�
బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ఏం జరిగిందో అదే ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారని.. సీఎం వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కామెంట్ చేయడం సమంజసంగా
AP News | తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆయన ఆ అసహనాన్ని రైతులపై చూపించారు. కుక్కలకు విశ్
Pawan Kalyan | ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల చేరుకున్నారు. నిన్న సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన.. ఇవాళ శ్రీవారి దర్శనానికి బయల్దేరారు. తన ఇద్దరు
Pawan Kalyan | ప్రాయశ్చిత్త దీక్షపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డూ కోసమే కాదని తెలిపారు. లడ్డూ వివాదమనేది కేవలం ట్రిగ్గర్ మాత్రమేనని చెప్పారు. ప్రాయశ్చిత�
ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల పర్యటనకు రావడాన్ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరు
Ambati Rambabu | తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి సెటైర్లు వేశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌పై వ్యంగ్యంగా స్పందించారు. కాదేదీ
Margani Bharat | దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని తిరుమల లడ్డూలో కల్తీ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తలంటు అంటిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ సమజా�
Dussehra Holidays | దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించింది. ముందుగా ఈ నెల 4వ తేదీ నుంచి సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విద్యార�
APSRTC | దసరా పండక్కి ఊరెళ్లే వారికి ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనంగా 6,100 బస్సులు నడిపించనుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల నుంచి ఏపీకి వచ్చే వారితో పాటు, రా�