ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ టికెట్ రేట్ల పెంపునకు అనుమతించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్కు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేస
ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ (Tollywood) సినీ పరిశ్రమకు గుడ్ న్యూస్ అందించింది. ఏపీలో సినిమా టికెట్స్ రేట్ల (AP Movie Ticket Prices) ను పెంచుతూ ఇవాళ జీవో జారీచేసింది.