Virat Kohli 76th Ton | వెస్టిండీస్‌తో (India Vs West indies) రెండో టెస్టు మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (206 బంతుల్లో 121; 11 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కడంతో టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. ఫలితంగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 438
Anushka Sharma: కోహ్లీ దూకుడుమీదున్నాడని అనుష్కా కామెంట్ చేసింది. తన ఇన్‌స్టా స్టోరీలో ఆమె ఓ పోస్టు చేసింది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కోహ్లీ సూపర్ సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే.
Anushka Sharma | బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), అనుష్కశర్మ (Anushka Sharma) ట్రాఫిక్ రద్దీ కారణంగా షూటింగ్ లొకేషన్‌కు బైక్‌పై వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో వారు హెల్మెట్ (Helmet) ధరించకపోవడం ఇప్పుడు సోషల్
విరామం తర్వాత ఇటీవల ‘క్వాల’ అనే చిత్రంలో కనిపించింది బాలీవుడ్ నాయిక అనుష్క శర్మ. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ‘చక్దా ఎక్స్‌ప్రెస్'. మనోజ్ ఆనంద్, అతుల్ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్�
‘వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక నటిగా నా ప్రాధామ్యాలు మారిపోయాయి. పాప వామికను చూసుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. గతంలోలా పోటీ పడి నటించే ఆలోచన లేదు. మంచి అవకాశాలు వస్తేనే నటిస్తాను. ఇక్కడ నాయికగ
Anushka Sharma | విరాట్ స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అయినా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆయన సెంచరీ కొట్టాడని కోహ్లీ భార్య అనుష్క శర్మ తన ఇన్‌స్టా ఖాతాలో మెచ్చుకుంది. అంతేకాదు ఆయన ఎప్పుడూ నాకు స్ఫూర్తినిస్తాడ�
Samantha | సమంత ఇటీవల వార్తల్లో నిలుస్తూ వస్తున్నది. ప్రస్తుతం మళ్లీ సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అప్డేట్స్ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఆరోగ్య సమస్యలతో పోరాడి క�