Cannes 2023 | కేన్స్‌లో అనుష్క మెరుపులు.. పిక్స్ వైరల్
Cannes 2023 | ఫ్రాన్స్ (France) వేదికగా 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (76th annual Cannes Film Festival) అట్టహాసంగా కొనసాగుతోంది. చివరిరోజు బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) పాల్గొని సందడి చేశారు.
Cannes 2023 | ఫ్రాన్స్ (France) వేదికగా 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (76th annual Cannes Film Festival) అట్టహాసంగా కొనసాగుతోంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు పాల్గొని విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ (Red Carpet)పై హొయలు పోతున్నారు.
ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన కేన్స్ 2023 ఫిల్మ్ ఫెస్టివల్ చివరి దశకు చేరుకుంది. ఇక చివరిరోజు బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) పాల్గొని సందడి చేశారు. ఫ్లవర్ షేప్‌లో ఉన్న వైట్ డ్రెస్‌లో రెడ్ కార్పెట్‌పై హొయలు పోతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పది రోజుల పాటు అట్టహాసంగా కొనసాగిన ఈ వేడుక నేటితో (27వ తేదీ) ముగియనుంది.
Also Read..
Delhi Rains | ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు మెరుపులతో భారీ వర్షం
Leh Snow: లేహ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న మంచు.. చిక్కుకున్న వందలాది మంది పర్యాటకులు
IPL 2023: కోహ్లీ, గిల్ కాదు.. సెహ్వాగ్ దృష్టిలో ఐపీఎల్ టాప్-5 బ్యాటర్లు వీళ్లే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

