కెరీర్ పరంగా ఓ కీలకమైన ఘట్టంలోకి అడుగుపెట్టనున్నారు అగ్ర హీరో అక్కినేని నాగార్జున. దశాబ్దాలు సాగిన ఆయన నట ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు.
Ustaad Bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ షూట్ పూర్తి చేసినట్టు ఇప్పటికే హరీష్ శ
Devadasu Movie | దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన క్లాసిక్ సినిమాలలో ఒకటి దేవదాసు. ఈ సినిమా విడుదలై నేటికి 72 ఏండ్లు పూర్తి చేసుకుంది.
Lenin Movie | టాలీవుడ్ యువ హీరో అక్కినేని వారసుడు అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తుండగా, అఖిల్ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్తో పా�
Akhil Akkineni | కెరీర్లో ఒక్క బ్లాక్బస్టర్ హిట్ అయిన కొట్టాలని తెగ ఎదురుచూస్తున్నాడు యువ హీరో అక్కినేని అఖిల్. గత చిత్రం ‘ఏజెంట్’ ఆశించిన స్థాయిలో సక్సెస్కాకపోవడంతో తదుపరి సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్
Annapurna studios |నటీనటులు, టెక్నీషియన్స్ గా తీసుకుంటామని మా పేరిట కొందరు తప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారు . దీనిపై అందరు దృష్టి పెట్టాలి. అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ ఎవరి దగ్గరా డబ్బులు ఛార్జ్ చేయదు.
హైదరాబాద్లోని ప్రముఖ సినీ స్టూడియో అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి యాభైఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అగ్ర నటుడు అక్కినేని నాగార్జున స్పెషల్ వీడియోను విడుదల చేశారు. రోడ్లులేని రోజుల్లో నాన్న ఇంత �
Annapurna Studios - Nagarjuna | టాలీవుడ్లో ఉన్న ప్రముఖ స్టూడియోస్లలో అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటి. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ స్టూడియో నేటికి 50 ఏండ్లు పూర్తి చేసుకుంది.
బిగ్బాస్ ఫైనల్స్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జూబ్లీహిల్స్ రోడ్ నం.5లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత ఏడాది బిగ్బాస్ టైటిల్ను పల్ల