భద్రాచలం, మే 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో 292 కిలోల గంజాయిని పట్టుకున్నారు. భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహీమున్సీసా బేగం తెలిపిన వివరాల ప్రకారం.. కారులో గంజాయిని తరలిస్తున్నరన్న విశ్వసనీ
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలంలో (Bhadrachalam) ఆబ్కారీశాఖ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏపీ నుంచి వస్తున్న కారులో గంజాయి ప్యాకెట్లు లభించాయి.