YCP MP Resign | ఏపీలో ప్రధాన పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల రాజీనామాల పర్వం కొనసాగుతుంది. తాజాగా వైసీపీకి చెందిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ (MP Sanjeev Kumar ) రాజీనామా చేశారు.
Group-2 Posts | ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ -2 ఉద్యోగాల భర్తీకి గడువును మరో వారం రోజుల పాటు పొడిగించారు. అభ్యర్థుల కోరిక మేరకు గడువును ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు వెల్లడించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సంగమేశ్వరం వద్ద పర్మిషన్ లేకుండా ఏపీ ప్రభుత్వం చేపడుతుంటే నాటి సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని, ఇప్పుడు ఇదే జిల్లా నుంచి సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకో�
ఉద్యోగ ప్రకటనలు 2004కు ముందే వెలువడి, 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ స్థానంలో పాత పింఛన్‌ను అమలుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్సైట్ పేరును మారోసారి మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు పేరు thirupathibalaji.ap.gov.in ఉండగా.. దాన్ని ttdevasthanams.ap.gov.in మార్చినట్లు అధికారులు ప్రకటించారు.
ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన యువకులు బాలు, వినయ్ హైదరాబాద్‌లో ఓ పరిశ్రమలో పని చేస్తున్నా రు. అయితే ఇద్దరు కలిసి బైక్‌పై ఆంధ్రప్రదేశ్‌లో ని తాడిపర్తికి వెళ్లి సిమెంట్ పరిశ్రమలో మిషన్ ను మరమ్మతు చేసి ఆదివార
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. మండంలోని మోచర్ల వద్ద టీఎస్ఆర్టీసీ (TSRTC Bus) బస్సు లారీని ఢీకొట్టింది.
Muncipal workers Strike | తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు(Sanitaion Workers) చేపట్టిన సమ్మె (Stirke) 12వ రోజుకు చేరుకుంది .
AP RTC | ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల ముందుగానే సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. సొంతూళ్ల వెళ్లే వారి కోసం ఏపీ ఆర్టీసీ (AP RTC ) రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 6,795 బస్సులను నడుపుతుంది.