KRMB | శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు కేబీఆర్‌ఎంబీకి అప్పగిస్తూ ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. ప్రాజెక్టులపై కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో కృష్ణా బోర�
YCP Incharges | రాబోయే ఎన్నికలకు గాను అభ్యర్థులను, పార్టీ నాయకులను సన్నద్ధం చేయడానికి వైసీపీ(YCP) కసరత్తులో భాగంగా ఇన్చార్జిల పేర్లను బుధవారం రాత్రి 5వ జాబితా(LIst) ను విడుదల చేసింది.
AP assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీవరకు మూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు వెల్లడించారు.
Delhi Hotel | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన ఓ మహిళ దేశరాజధాని ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్ (Delhi Hotel) సిబ్బందిని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించి చివరికి కటకటాలపాలైంది.
ప్రముఖ ఫర్నీచర్ రిటైలర్ ఐకియా.. మార్కెట్ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే ఆయా రాష్ర్టాల్లో 62 చోట్ల డోర్‌స్టెప్ డెలివరీ సౌకర్యాలను పరిచయం చేసింది.
Minister Ambati | ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేతపై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇటీవల భీమిలిలో వైసీపీ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన ‘ సిద్ధం’ కార్యక్రమంపై జనసేన నాయకులు తామూ సిద్ధమ�
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ రూ.5వేలకోట్లు దాటింది. రూ.5,141.74 కోట్ల అంచనాలతో 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. రూ.5,122.80 కోట్ల బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదించింది. ఇంజినీరింగ్ విభాగానికి రూ.350 కో�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజియన్ నుంచి అత్యుత్తమ క్యాడెట్లుగా ఎంపికైన సార్జెంట్ ఎం శ్రీశాంత్, క్యాడెట్ ఎన్ ధీరజ్ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి శనివారం గౌరవ ప్రదమైన లాఠీని అందుకున్నారు.