గల్ఫ్‌లో తంగళ్లపల్లివాసి హఠాన్మరణం
బతుకుదెరువు కోసం గల్ఫ్‌బాట పట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లావాసి గుండెపోటుతో చనిపోయాడు. బంధువుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వల్లెపు రవి (40) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆయనకు భార్య మల్లీశ్వరి, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. గ్రామంలో సరైన ఉపాధి లేకపోవడంతో ఈ నెల 10న దుబాయ్ (అబుదాబి)కి వెళ్లాడు.
- స్వదేశానికి రప్పించేందుకు కేటీఆర్ చొరవ
తంగళ్లపల్లి, సెప్టెంబర్ 16 : బతుకుదెరువు కోసం గల్ఫ్‌బాట పట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లావాసి గుండెపోటుతో చనిపోయాడు. బంధువుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వల్లెపు రవి (40) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆయనకు భార్య మల్లీశ్వరి, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. గ్రామంలో సరైన ఉపాధి లేకపోవడంతో ఈ నెల 10న దుబాయ్ (అబుదాబి)కి వెళ్లాడు.
వెళ్లిన ఐదు రోజుల్లోనే గుండెపోటుతో మృతి చెందినట్టు మంగళవారం సమాచారం అందడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని గ్రామానికి తెప్పించాలని బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్‌కు తెలుపగా, ఆయన వెంటనే బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్ అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Inter Student | అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Rise | రూ.100 చేరువలో కిలో బియ్యం..! సామాన్య ప్రజల రక్తం తాగుతున్న రైస్ మాఫియా
Soil Fertility | భూసారాన్ని కాపాడితేనే భవిష్యత్ ..వ్యవసాయానికి భరోసా
భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Uttarakhand: బద్రీనాథ్‌లో హెలికాప్టర్ మిస్సింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

