ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి గాజుగ్లాసు గండం పొంచి ఉన్నది. జనసేన పార్టీ గాజుగ్లాసు గుర్తు చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించింది.
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ (Konaseema) జిల్లా అమలాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి వద్ద లారీని ఆటో ఢీకొట్టింది. దీంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
AP Law Set | ఏపీలోని న్యాయ కళాశాలల్లో వివిధ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ (Law Set ), పీజీ లా సెట్ దరఖాస్తు గడువును పెంచినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
Brother Anil | ఏపీలో రాజకీయ ఆరోపణలు జోరందుకుంటున్నాయి. నిన్న,మొన్నటి వరకు బంధువులుగా ఉన్న వారు నేడు ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
Election manifesto | ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 9 ముఖ్యమైన హామీలతో కూడిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం తన నివాసంలో విడుదల చేశారు.
Vice President | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.