తిరుమల శ్రీవారికి విరాళంగా నిత్యం ఎన్నో రకాల వస్తువులు అందుతుంటాయి. భక్తులు తమకు తోచిన విధంగా వస్తు, ధన రూపంలో శ్రీవేంకటేశ్వర స్వామివారికి బహూకరిస్తుంటారు. ఈ నేపథ్యంలో...
కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దాంతో రిజర్వాయర్ నిండు కుండలా మారింది. ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో 6 గేట్లను ఎత్తి నీటిని...
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ...
ఒకవైపు దేశమంతా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటుండగా.. మరోవైపు ఆదివాసీలు తమ సమస్యల పరిష్కారం కోసం గళం విప్పేందుకు ఇదే రోజును ఎంచుకున్నారు. ప్రభుత్వం దృష్టిని ఆకర్శించేందుకు నిరసన చేపట్టారు.
లేటరైట్ తవ్వకాలు అంటూనే బాక్సైట్ తరలిస్తున్నారని టీడీపీ జాతీయాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ దినోత్సవం రోజునే ఇలాంటి దోపిడీలు బయటకు రావడం...
ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులకు ఈ నెల 21 న భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ కార్యక్రమానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులను...
ఏపీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూలు చేసి ముఖం చాటేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీముల్లా షేక్ అమీన్‌పై ఐపీసీ 420 సెక్షన్ కింద..
బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో స్వర్ణాల చెరువు ఘాట్ జనసంద్రంగా మారింది. ఈ రొట్టెల పండుగ ఈ నెల 13 వరకు కొనసాగనున్నది.
టమాట ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. పంట కోసి తీసుకొచ్చినా.. సరైన ధర లేకపోవడంతో మార్కె్ట్లకు రవాణా చేయడం నిలిపి రోడ్లపైనే పారబోశారు. గత నెలలో క్వింటాల్ టమాటా రూ.1000కు వి