Home
Andhrapradesh-news
A Mentally Unstable Mother Committed Suicide By Killing Her Four Month Old Baby
అయ్యో.. ఆ తల్లి ఎంత పని చేసింది ..!
Suicide| మానసిక స్థితి లేని ఓ తల్లి తన నాలుగు నెలల చిన్నారని చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా
అమరావతి : మానసిక స్థితి లేని ఓ తల్లి తన నాలుగు నెలల చిన్నారని చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో చోటు చేసుకుంది. హుకుంపేట మండలం తడిగిరి గ్రామంలో అరిసెల రాధిక అనే మహిళ గత కొన్ని నెలలుగా మానసిక స్థితితో బాధపడుతుంది.
పొలం పనులకు వెళ్లిన భర్త సాయంత్రం ఇంటికి రాగా ఇంటిలో చిన్నారి హత్య, భార్య ఉరివేసుకుని ఉండడాన్ని గమనించాడు. కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలకు సమాచారం అందించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

