Polycet Exam | ఏపీలో పాలిసెట్ పరీక్ష(Ap Polyset Entrance) ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో(Polytechnic Colleges) ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పాలిసెట్- 2023 పరీక్షకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
Murder | శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్ద పనసలో దారుణం జరిగింది. ఓ జంటను అదే గ్రామానికి చెందిన వ్యక్తి దారుణంగా కత్తితో దాడి చేసి చంపి కలకలం సృష్టించాడు.
Manipur | మణిపూర్లో జరుగుతున్న అసాధారణ ఘటనలతో ఏపీ విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం(AP Government) చర్యలు ప్రారంభించింది.
Tragedy | స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మురికి కాల్వలో(Open drinage) పడి గల్లంతైన బాలుడి(Boy) మృతి దేహం లభ్యమైన విషాద ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
High Court | ఏపీ అధికారులపై హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గాను ఐదుగురు అధికారులకు నెలరోజులు జైలు శిక్ష విధించింది.
Tirumala | వేసవి సెలవుల కారణంగా తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు( Compartments) నిండిపోగా భక్తులు ఏటీజీహెచ్ వరకు బారులు తీరారు.
Tirumala | తిరుమల(Tirumala )లో పారిశుధ్య కార్మికులు(Santiation Workers ) చేస్తున్న సమ్మె వల్ల భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేపట్టింది.
Tirumala | వేసవి సెలవుల్లో(Summer Holidays) తిరుమల(Tirumala Temple) శ్రీవారి దర్శనార్థం కోసం వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలందించేందుకు సన్నద్ధంకావాలని టీటీడీ(TTD) ఈవో ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.