YS Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానందా రెడ్డి(YS Viveka ) హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్(Anticipatory bail) పై సుప్రీంకోర్టు స్టే(Supreme Court Stay) విధించింది.
Brahmotsavam | తిరుపతి(Tirupati) సమీపంలోని నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో మే 4 నుంచి 12వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను జేఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు.
TTD | శ్రీగోవింద రాజ స్వామి(Govindaraja swamy) ఆలయ విమాన గోపురం బంగారు తాపడం( Gold-plating) పనుల్లో 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందని చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవని టీటీడీ(TTD) స్పష్టం చేసింది.
Neeraja Reddy | ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి రోడ్డు ప్రమాదం(Road Accident)లో దుర్మరణం చెందారు.ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్(Car Tyre)పేలి బోల్తా కొట్టింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.
TTD | తిరుమల,తిరుపతి దేవస్థానం పాలకమండలి(Ttd Board) పలు కీలక నిర్ణయాలు(Key Decision) తీసుకుంది. పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి(Chairman) అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది.
Ex-Officio Member | టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్అఫీషియో సభ్యుని(Ex-officio member )గా దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ శనివారం తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
TTD | దేశంలో యూజీసీ గుర్తింపు ఉన్న ఏకైక శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం(Veda University) సేవలు ఉత్తర భారత దేశంలోనూ విస్తరించాలని టీటీడీ(TTD) నిర్ణయించింది.