Tirumala | తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
Tirumala | లియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి(Sri Venkateshwar)ని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల(Tirumala)కు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.
తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి(Sri Venkateshwar)ని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల(Tirumala)కు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో ఏడుకొండలపైన ఉన్న కంపార్ట్మెంట్లలో 13 కంపార్ట్మెంట్లు(Compartments) భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు (Token)లేని భక్తులకు 24 గంటల్లో స్వామివారి దర్శనం(Darsan) కలుగుతుందని తెలిపారు.
నిన్న స్వామివారిని 81,305 మంది దర్శించుకోగా 34,342 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.71 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు (Ttd Officials)వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

