IAS Transfers | ఏపీ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను((IAS Tranfers) బదిలీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అనంతరామును (Anantram)నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది .
Tirumala | తిరుమల (Tirumala )లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు.
AP CM | ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ అక్కడి నుంచి బుధవారం పుట్టపర్తికి వెళ్లాలి.
Simhachalam | దేవతామూర్తుల మూలవిరాట్టును ఫోటో, వీడియో తీయరాదని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ పలు దేవాలయాలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తు అపచారానికి పాల్పడుతున్నారు.
AP News | ఏపీలోని పలు జిల్లాలో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు(Rains) పడుతున్నాయి. ఆదివారం గుంటూరు(Guntur) జిల్లా ప్రత్తిపాడు మండలంలో పిడుగులు(Lightning) పడి ఇద్దరు రైతులు(Farmers) మృతి చెందారు.
Tirumala | తిరుమల(Tirumala)లో సామాన్య భక్తుల కోసం టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం నుంచి పీఏసీ-1 వద్ద ఫుడ్ కౌంటర్ ను ప్రారంభించారు.
TTD | తిరుమల తిరుపతి దేవస్థానముల(Ttd) పేరుతో గల మరో నకిలీ(Fake website) వెబ్సైట్ ను టీటీడీ ఐటీ విభాగం గుర్తించింది. ఈ మేరకు టీటీడీ అధికారులు(Ttd Officials) ఆ వెబ్‌సైట్‌పై తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు(Police Complaint) చేశారు.