AP News | పిడుగు పడి ఇద్దరు రైతులు మృతి..ఉభయ గోదావరి జిల్లాలకు హెచ్చరికలు
AP News | ఏపీలోని పలు జిల్లాలో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు(Rains) పడుతున్నాయి. ఆదివారం గుంటూరు(Guntur) జిల్లా ప్రత్తిపాడు మండలంలో పిడుగులు(Lightning) పడి ఇద్దరు రైతులు(Farmers) మృతి చెందారు.
అమరావతి : ఏపీలోని పలు జిల్లాలో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు(Rains) పడుతున్నాయి. ఆదివారం గుంటూరు(Guntur) జిల్లా ప్రత్తిపాడు మండలంలో పిడుగులు(Lightning) పడి ఇద్దరు రైతులు(Farmers) మృతి చెందారు. కల్లంలో ఉన్న మిర్చిపై పట్టలు కప్పుతుండగా పిడుగు పడింది. దీంతో రైతు శ్యామ్బాబు అక్కడికక్కడే చనిపోగా , తీవ్రంగా గాయపడ్డ కృపాదానం అనే రైతును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో వారి రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
కాగా ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి(East and West Godavari) జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (State Disaster Management) హెచ్చరికలు జారీ చేసింది. పొలాల్లో పనులకు వెళ్లే రైతులు, కూలీలు వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండరాదని సూచించారు.
వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలియజేసింది. ఉభయ గోదావరి జిల్లాలోని పాగు కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

