Daimond | ఆరుగాలం కష్టపడి పంటను పండించే రైతుకు గిట్టుబాటు ధర వస్తే ఎంతో సంతోషం.. కాని అదే రైతుకు అనుకోకుండా తన పంట పొలంలో విలువైన వజ్రం లభిస్తే పట్టరాని సంతోషం.
Odisha Train Accident | ఒడిస్సా రైలు ప్రమాద దుర్ఘటనలో ఏపీకి చెందిన ఒకరు దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం జగన్నాథపురానికి చెందిన గురుమూర్తి(65) అనే మత్స్య కార్మికుడు బాలాసోర్‌లో నివాసం ఉంటున్నాడు.
Tirupati | తిరుపతి గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో(Annual Brahmotsavam) భాగంగా మంగళవారం స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
AP News | కర్నూలు జిల్లాలో టీడీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడి కేసుల్లో అరెస్టయిన మాజీ మంత్రి అఖిలప్రియకు(Akhilapriya) కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసింది.
AP News | ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారుల(IAS Officers)ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్వర్వులను జారీ చేశారు.
Avinash Reddy | వైఎస్ వివేకానందా రెడ్డి హత్యకేసులో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి(MP Avinash Reddy)కి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.
TTD | తిరుచానూరు(Tiruchanoor Temple) శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు(Teppotsavam )మే 31 వ తేదీ నుండి జూన్ 4 వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు(TTD Officials) వెల్లడించారు.