Odisha Train Accident | ఒడిస్సా రైలు దుర్ఘటనలో ఏపీకి చెందిన ఒకరు మృతి
Odisha Train Accident | ఒడిస్సా రైలు ప్రమాద దుర్ఘటనలో ఏపీకి చెందిన ఒకరు దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం జగన్నాథపురానికి చెందిన గురుమూర్తి(65) అనే మత్స్య కార్మికుడు బాలాసోర్‌లో నివాసం ఉంటున్నాడు.
అమరావతి : ఒడిస్సా రైలు ప్రమాద దుర్ఘటనలో ఏపీకి చెందిన ఒకరు దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం జగన్నాథపురానికి చెందిన గురుమూర్తి(65) అనే మత్స్య కార్మికుడు బాలాసోర్‌లో నివాసం ఉంటున్నాడు. ఏపీలో పెన్షన్ తీసుకుని తిరిగి వెళ్తుండగా రైలు ప్రమాదంలో మరణించాడని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి కూడా రూ. లక్ష పరిహారం అందిస్తామని వివరించారు. గాయపడిని వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఒడిస్సాలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రాష్ట్ర మంత్రి అమర్నాథ్, ఆరుగురు అధికారులు బాధితులను పరామర్షించారు. ఏపీకి చెందిన 20 మందిలో 5గురు విశాఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరో నలుగురు ఏపీకి తరలిస్తున్నారని తెలిపారు. మరో 11మంది స్వల్పగాయాలతో చికిత్సపొంది ఇంటికి వెళ్లిపోయారని మంత్రి వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

