Home
Andhrapradesh-news
Road Accident Electric Bus Overturned On Tirumala Ghat Road Six Devotees Were Seriously Injured
Road Accident | తిరుమల ఘాట్రోడ్డులో బస్ బోల్తా.. ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలు
Road Accident | తిరుమలలో స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న భక్తులతో కూడిన బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడి ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
తిరుమల : తిరుమలలో స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న భక్తులతో కూడిన బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడి ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తిరుమల (Tirumala) నుంచి తిరుపతి(Tirupathi)కి వస్తున్న 29 మంది భక్తులు ఉన్న విద్యుత్ బస్(Electric Bus) మొదటి ఘాట్రోడ్డులోని 30వ మలుపు వద్ద డివైడర్ను ఢీకొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ఎస్పీఎఫ్(SPF) సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడ్డ భక్తులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

