Kakinada | కాకినాడ జిల్లాలో విషాదం..చర్చిగోడ కూలి ఇద్దరు కూలీలు మృతి
Kakinada | కాకినాడ జిల్లా(Kakinada District)లో చర్చిగోడ కూలి(Church Compound Wall ) ఇద్దరు కూలీలు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.కాకినాడ జిల్లా(Kakinada District)లో చర్చిగోడ కూలి(Church Compound Wall ) ఇద్దరు కూలీలు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.
అమరావతి : కాకినాడ జిల్లా(Kakinada District)లో చర్చిగోడ కూలి(Church Compound Wall ) ఇద్దరు కూలీలు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. జిల్లాలోని సామర్లకోట మండలం బలుసులపేట గ్రామంలో చర్చి పునర్నిర్మాణ పనులు ఇటీవల ప్రారంభించారు.
ఇందులో భాగంగా బుధవారం కూలీలు నిర్మాణపనులు చేస్తుండగా ఒక్కసారి గోడ కూలి కూలీలపై పడింది. దీంతో ఇద్దరు కూలీలు పిట్టా అర్జునరావు, మచ్చా నాగేశ్వరరావులు అక్కడికక్కడే చనిపోగా మరో కూలికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. తీవ్రంగా గాయపడ్డ మరోకూలిని ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

