TTD Fake Website | టీటీడీ పేరుతో మరో ఫేక్ వెబ్సైట్.. టికెట్లు బుక్ చేసుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే
TTD | తిరుమల తిరుపతి దేవస్థానముల(Ttd) పేరుతో గల మరో నకిలీ(Fake website) వెబ్సైట్ ను టీటీడీ ఐటీ విభాగం గుర్తించింది. ఈ మేరకు టీటీడీ అధికారులు(Ttd Officials) ఆ వెబ్‌సైట్‌పై తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు(Police Complaint) చేశారు.
TTD Fake Website | తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానాల( TTD ) పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్ (Fake website) ను టీటీడీ ఐటీ విభాగం గుర్తించింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు(Police Complaint) చేశారు. ఎఫ్ఐఆర్ 19,2023 యు/ఎస్ 420, 468, 471 ఐపీసీ ప్రకారం పోలీసులు నమోదు చేసి ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్(Cyber cell) కు అప్పగించారు. సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్‌సైట్‌పై విచారణ ప్రారంభించారు. టీటీడీ పేరిట ఇప్పటికే 40 నకిలీ వెబ్సైట్లను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేయగా.. తాజా దాంతో కలిపి మొత్తం కేసులు 41కి చేరాయి.
భక్తులు జాగ్రత్త !
టీటీడీ అధికారిక వెబ్సైట్లో కొద్దిపేటి మార్పులు చేసి ఈ నకిలీ వెబ్సైట్లు సృష్టిస్తున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. https ://tirupatibalaji.ap.gov.in/ పేరిట అధికారిక వెబ్సైట్ ఉండగా.. వీటికి చిన్నపాటి మార్పులు చేసి ఫేక్ వెబ్సైట్లను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. వీటి విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు. దీంతో పాటు టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ను టీటీడీ దేవస్థానాన్ని(TTDevasthanams) కూడా వినియోగించవచ్చని వారు వెల్లడించారు.
One more fake website has been identified by TTD IT wing and upon their complaint a case has been registered in Tirumala 1 Town Police Station.
as FIR 19/2023 u/s 420,468,471 IPC. pic.twitter.com/Ff0vEdpqsE— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) April 23, 2023
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

