YCP | వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు
YCP | కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు వైసీపీ లో చేరారు.
అమరావతి : కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు (Yanamala Krishnadu) వైసీపీ (YCP) లో చేరారు. తాడేపల్లి సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు శేషగిరిరావు, హరికృష్ణ, ఎల్. భాస్కర్ తదితరులున్నారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ టీడీపీ (TDP) ఆవిర్భావం నుంచి సేవలందించిన వారిని మోసం చేసి డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టికెట్లు ఇచ్చారని ఆరోపించారు.
చంద్రబాబు (Chandra Babu), తన సోదరుడు యనమల రామకృష్ణుడు చేసిన మోసాల వల్లే తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. తుని టిక్కెట్ ఇవ్వకపోగా ఘోరంగా అవమానించారని తెలిపారు. ఐదేండ్ల సీఎం వైఎస్ జగన్ పాలన చూసి వైఎస్సార్సీపీలో చేరారని ప్రకటించారు. ఆయన వెంట తుని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

