Rajya Sabha Elections | తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మ�
రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను స్వరపర్చిన విధానంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏండ్లుగా పాడుకుంటున్న పాట ట్యూన్‌ను మార్చేయడంతో ‘తెలంగాణ ఆత్మ’ కరువైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర గీతంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. అందెశ్రీ రాసిన గీతాన్ని మార్చి సారం లేకుండా చేశారని మండిపడ్డారు. కొత్త గీతాన్ని తెలంగాణ సమాజం ఆమోదించదని అన్నారు
జయ జయహే తెలంగాణ.. రాష్ట్ర గేయంగా చేసేందుకు నాడు కేసీఆర్ మార్పులు, చేర్పులు చేద్దామంటే ఒప్పుకోని రచయిత అందెశ్రీ.. నేడు సీఎం రేవంత్‌రెడ్డికి తలొంచారని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతి సారథి మాజీ చైర్మన్,
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ఆంధ్రాలో కలిపే కుట్ర జరుగుతున్నదని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు పాశం యాదగిరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుట్రలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సూత్రధారి అయి�
Kakatiya Kala Thoranam | కాకతీయ కళాతోరణాలు కేవలం అలంకారం కోసం చేసిన ఆకృతులు కానే కావు. ఆ తోరణాల్లో ఆనాటి కాకతీయ రాజుల పాలనా వైభవమంతా పూస గుచ్చినట్టుగా ఉంటుంది. నాడు ప్రజల సుభిక్ష పాలనకు అద్దంపడుతున్నాయి.
TS symbol | తెలంగాణ వైతాళికుడు, పాలమూరు బిడ్డ సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఈ రోజు (మంగళవారం- మే 28). తెలంగాణలో కవులే లేరని అలనాడు ఆంధ్రావాదులు తూలనాడితే దాన్ని సవాలుగా తీసుకొని 354 మంది తెలంగాణ కవుల జీవిత విశేషాలతో, వార�
జయ జయహే తెలంగాణ గీతాన్ని దళితులకు పాడే అర్హత లేదని కవి, గాయకుడు అందె శ్రీ తనతో అన్నారని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురష్కార గ్రహీత డాక్టర్ పసూనురి రవీందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రముఖ వాగ్గేయకారుడు అందెశ్రీ రాసిన ఈ పాట మొట్టమొదటిసారిగా 2004లో తెలంగాణ రచయితల వేదిక వెలువరించిన సాహిత్య సంచిక ‘సోయి’ (సంపుటి-1, సంచిక-2)లో అచ్చయింది. ఆ పాటలో భౌగోళిక, చారిత్రక చిహ్నాల ప్రస్తావన, తెలంగాణ సాహ�
జయ జయహే తెలంగాణ.. గీతంలో స్వల్పంగా సవరణలు చేయాలనే ప్రతిపాదనకు కవి, రచయిత అందెశ్రీ సవరణలకు ఒప్పుకోనందునే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం దానిని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని తెలంగాణ సాంస్కృతిక సారథి మాజీ చైర్మన�
‘తెలంగాణలో కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుడు ఉన్నరా? ఒక సంగీత దర్శకుడి పేరు చెప్పు’ అంటూ అందెశ్రీ అన్నట్టుగా ఓ వివాదాస్పద ఆడియో వైరల్ అవుతున్నది. జయజయహే తెలంగాణ గీతానికి ఆంధ్రా ప్రాంతానికి చెందిన కీరవా�
‘జయ జయహే తెలంగాణ...’ పాటకు సంగీతాన్ని అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ర్టానికి చెందిన సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించడం చారిత్రక తప్పిదం అవుతుందని తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ అసోసియేషన
సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారాన్ని ప్రముఖ కవి అందెశ్రీకి ప్రదానం చేశారు. సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉస్మానియా వీసీ రవీందర్, సినీ నటుడ