America President Joe Biden | అమెరికా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దాడులకు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కారణమని ఆయన పేరు చెప్పకుండా పరోక్షంగా
ఆరోపించారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. ప్రవాస భారతీయులను (ఎన్నారైలు) పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది. దేశంలో మరే నగరంలో లేనంతగా ఇక్కడి రియల్టీని ఎన్నారైలు గమనిస్తున్నారు.
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో శ్వేత సౌధంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా జో బైడెన్, జిల్ బైడెన్ శ్వేత సౌధంలో దీపాలు వెలిగించారు. చరిత్రలోనే భారీస్థాయిలో నిర్వహించిన ఈ
North Carolina | అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలో (North Carolina) దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. నార్త్ కరోలినాలోని న్యూస్ రివర్ గ్రీన్వే సమీపంలో
భారతీయుల సగటు జీవితకాలం ఏటేటా పెరుగుతున్నది. ప్రజల జీవన విధానాల్లో వచ్చిన మార్పులతో ఆయుర్దాయం ఈ ఏడాది నాటికి 70 ఏండ్లకు చేరింది. ఐక్యరాజ్యసమితి చెప్పిన వాస్తవమిది.
అమెరికాకు చెందిన బేకరీ ఉత్పత్తుల విక్రయ సంస్థ మంగోలియా..తాజాగా హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టోర్ను వచ్చే శుక్రవారం ప్రారంభించబోతున్నది.
అమెరికాలో విద్య చాలా వ్యయభరితంగా మారింది. డాలర్తో రూపాయి మారకం విలువ రోజురోజుకు దారుణంగా పడిపోతుండటమే ఇందుకు కారణం. ఈ నెల 18న రూ.79.69గా ఉన్న డాలర్ విలువ 28 నాటికి రూ.81.79కి చేరింది.
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతోనే సుపరిపాలన సాధ్యం.. శాస్త్ర, పరిశోధనా రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తాం.. విజ్ఞాన రంగం లక్ష్యం కేవలం పరిశోధనలే కాదు.. శాస్త్రీయ దృక్పథం పెంపొందాలి.
ఈ ఫొటోలో కనిపిస్తున్న పిల్లి పేరు ఫెన్రిర్ అంటారెస్. సవన్నా జాతికి చెందిన ఇది ప్రపంచంలోనే అతి పొడవైన పెంపుడు పిల్లిగా గిన్నెస్ రికార్డు సృష్టించింది.
భారత సంతతికి చెందిన ఎనిమిది నెలల చిన్నారిసహా నలుగురు కుటుంబసభ్యులు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కిడ్నాపయ్యారు. మెర్సిడ్కౌంటీలోని సెంట్రల్ వ్యాలీకి చెందిన కుటుంబం సోమవారం అపహరణకు గురైంది. ఆయ
Vanguri Foundation | వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, న్యూజిలాండ్ తెలుగు సంఘం, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, మలేషియా తెలుగు సంఘం, వంశీ ఆర్ట్ థియేటర్స్ భారతదేశం, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రి