America | అమెరికా (America)లో తుపాకీ సంస్కృతికి మరో చిన్నారి బలైంది. గన్ (Gun) అంటే ఏంటో తెలియని ఓ మూడేళ్ల చిన్నారి దాంతో ఆటలాడుతూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కింది.
చంద్రయాన్-3 రాకెట్ దిగ్విజయంగా రోదసిలోకి ఎగిరింది. అది చూసిన కోట్లాదిమంది భారతీయుల ఉత్సాహమూ నింగికి ఎగిసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)పై ప్రశంసలు కురుస్తున్నాయి.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్‌లో తాజాగా మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి దక్కింది. ఎగుమతుల మండలి (ఎక్స్పోర్ట్ కౌన్సిల్) సభ్యురాలిగా ప్రముఖ మహిళా వ్యాపారవేత్త షమీనా సింగ్‌ను బైడె�
Bonalu @ USA | అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా పోతరాజుల నృత్యాలతో తెలుగు ఆడపడుచులు వైభవంగా బోనాల పండుగ చేసుకున్నారు.
భూమికి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపై కాలుమోపడానికి చంద్రయాన్-3 బయల్దేరింది. ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ ప్రయోగం క్లిష్టమైంది. సవాల్‌తో కూడుకున్నది.
అమెరికా మరోసారి తుపాకీ కాల్పులతో (Mass shooting ) వణికిపోయింది. జార్జియాలోని (Georgia) హెన్రీ కౌంటిలో (Henry county) ఉన్న హాంప్టన్ ప్రాంతంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నరుగురు మృతిచెందారు.
Chandrayan 3 | భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడి గురించి మానవులకు ఇప్పటికీ తెలిసింది చాలా తక్కువే. భూమితో పోల్చితే చంద్రుడిపై పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. చంద్రుడి గురుత్వ శక్తి కూడా భూమి గురుత్వ శక్తి�
రాష్ర్టానికి చెందిన ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ తయారు చేసిన మరో ఔషధానికి అమెరికా అనుమతినిచ్చింది. 125 ఎంజీ / 250ఎంజీ ఐబుప్రొఫెన్ ట్యాబ్లెట్ల కు యూఎస్ఎఫ్డీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
స్వచ్ఛమైన గాలి పీల్చినవాళ్లకు కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నదని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. వీరు అమెరికాలో 15 ఏండ్లపాటు పరిశోధనలు చేశారు. ముఖ్యంగా కార్ల నుంచి వెలువడే నైట్రోజన్ డై ఆ
వాషింగ్టన్: వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే గర్భనిరోధక మాత్రల విక్రయానికి అమెరికా ప్రభుత్వం తొలిసారిగా అనుమతినిచ్చింది. ఓపిల్ అనే గర్భనిరోధక మాత్రలను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించ�
Venkaiah Naidu | అమ్మ భాషలోని కమ్మదనాన్ని, మనవైన సంస్కృతి సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మాతృభాష, మాతృభూమి, మాతృదేశాన్ని మించిన ఆస్తి, అస్తిత్వం వేరే లేవని �
ఎకరం పొలం పారించేందుకు గంట కరెంట్ చాలని, మూడు ఎకరాలు పారాలంటే మూడు గంటలు చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.
సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో అన్నిరంగాల్లో తెలంగాణ (Telangana) అగ్రగామిగా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో అప్రతిహత అభివృద్ధి జరుగుతున్నదని చెప్�
US Girl | అమెరికా (America)లోని అరిజోనా (Arizona)లో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు కింద పడి 13 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గత గురువారం కాటన్ వుడ్ ఇంటి సమీపంలో చోటు చేసుకుంది.