చికెన్‌గున్యాకు తొలి టీకా
దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వైరల్ వ్యాధి చికెన్‌గున్యా నియంత్రణలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొదటి చికెన్‌గున్యా వ్యాక్సిన్‌కు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది.
- అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం
వాషింగ్టన్, నవంబర్ 10: దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వైరల్ వ్యాధి చికెన్‌గున్యా నియంత్రణలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొదటి చికెన్‌గున్యా వ్యాక్సిన్‌కు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ‘Ixchiq’గా పిలిచే ఈ వ్యాక్సిన్‌ను ఫ్రెంచ్ బయోటెక్ కంపెనీ వాల్వేనా అభివృద్ధి చేసింది.
చికెన్‌గున్యా వైరస్ బారిన పడేందుకు ఎక్కువ ప్రమాదం ఉన్న 18 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారి కోసం ఈ వ్యాక్సిన్‌ను యూఎస్ఎఫ్డీఏ ఆమోదించింది. ఈ వ్యాక్సిన్‌ను సింగిల్ డోసుగా ఇంజెక్షన్ ద్వారా కండరంలోకి పంపిస్తారు. చికెన్‌గున్యా సోకిన దోమకాటు వల్ల మనిషికి ఈ చికెన్‌గున్యా వ్యాధి వస్తుంది. గత 15 ఏండ్ల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది వరకు ఈ వైరస్ బారిన పడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

