దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వైరల్ వ్యాధి చికెన్‌గున్యా నియంత్రణలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొదటి చికెన్‌గున్యా వ్యాక్సిన్‌కు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ
చికున్‌గున్యాతో (Chikungunya) జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి త్వరలో ఉపశమనం లభించనుంది. ప్రపచంలోనే మొదటిసారిగా యూరప్‌కు చెందిన వాల్నేవా (Valneva) అనే కంపెనీ చికున్‌గున్యా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేలా వ్