న్యూయార్క్, నవంబర్ 27: యువ, టీనేజీ యూజర్ల వ్యక్తిగత సమాచారారాన్ని మెటా అక్రమంగా సేకరించిందని ఆరోపిస్తూ అమెరికాలోని 33 రాష్ర్టాలు ఇటీవల కాలిఫోర్నియాలోని ఫెడరల్ జిల్లా కోర్టులో దావా వేశాయి.
సామాజిక మాధ్యమాల వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది’ అని ఆ రాష్ర్టాలు దావాలో పేర్కొన్నాయి.