Mohammed Abdul Arfath | అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. కొన్ని వారాల క్రితం క్లేవ్ ల్యాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్(25) మృతి చెందాడు.
భారత్‌లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత కంటెంట్‌ను వినియోగించే అవకాశం ఉన్నదని మైక్రోసాఫ్ట్ శుక్రవారం విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడన్ పట్ల కీలక రాష్ర్టాల్లో ఓటర్లు చాలా అసంతృప్తిలో ఉన్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ ఇటీవల నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో బైడన్ కన్నా డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నట్టు తేలింద�
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం అల్వాన్‌పల్లి కాలనీకి చెందిన ఓ కుటుంబం అమెరికాలోని జాక్సన్ కౌంటీలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికాలోని టీసీఎస్ జాతి, వయసు ఆధారంగా వివక్ష ప్రదర్శిస్తున్నదని ఆ కంపెనీ నుంచి తొలగింపునకు గురైన 22 మంది ఉద్యోగులు ఆరోపించారు. హెచ్-1బీ వీసాలు గల భారతీయ వర్కర్ల కోసం తమను అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొ�
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. బాల్టిమోర్‌లోని పటాప్స్కో నదిలో మంగళవారం తెల్లవారు జామున ఓ సరుకు రవాణా నౌక ఢీకొట్టడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన పేకమేడలా కూలిపోయింది. వంతెన పిల్లర్‌ను నౌక ఢీకొట్టడ�
అమెరికాలో హైదరాబాద్ యువకుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. నాచారంకు చెందిన సలీం కుమారుడు అబ్దుల్ మహమ్మద్(25) ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు.
Student Missing | అగ్రరాజ్యం అమెరికా (America)లో మరో తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు (Student Missing). హైదరాబాద్ (Hyderabad)కు చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే 25 ఏళ్ల విద్యార్థి గత రెండు వారాలుగా కనిపించకుండా పోయాడు.
KTR | అమెరికా నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఇల్లినాయ్‌లో ఏప్రిల్ 13న జరగబోతున్న సదస్సులో ‘భారత పారిశ్రామి
గత 24 ఏండ్లుగా రష్యా అధ్యక్షుడిగా/ప్రధానిగా అధికారంలో కొనసాగుతున్న పుతిన్ మరోసారి దేశ అధ్యక్షుడిగా విజయం సాధించారు. అసమ్మతి గ ళాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన పుతిన్.. బ లమైన ప్రత్యర్థులు లేకుండా జరిగిన ఈ ఎ