Narayana | ఈవీఎంలను నిషేధించాల్సిందే.. బ్యాలెట్ ఓటింగే నిర్వహించాలి : సీపీఐ నారాయణ
Narayana | ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. ప్రపంచంలో 122 దేశాల్లో ఈవీఎంలను వినియోగించడం లేదు.. ఆ దేశాల్లో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈవీఎంలను బ్యాన్ చేశారని గుర్తు చేశారు.
Narayana | హైదరాబాద్ : ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. ప్రపంచంలో 122 దేశాల్లో ఈవీఎంలను వినియోగించడం లేదు.. ఆ దేశాల్లో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈవీఎంలను బ్యాన్ చేశారని గుర్తు చేశారు.
అమెరికా, జపాన్ లాంటి దేశాలు బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. మన దేశంలోనే ఈవీఎంలతో ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలి. వచ్చే ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించొద్దు. ఇది ప్రజల డిమాండ్. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు జరపాలి. ఈవీఎంలను బ్యాన్ చేయాలి. ఈవీఎంలను నిషేధించకపోతే.. తప్పును ప్రోత్సహించినట్లు అవుతుందని నారాయణ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

