విద్యార్థిని ప్రసవం ఘటనలో నిందితుడు అరెస్ట్
మరిపెడ, నవంబర్ 28 : ఇటీవల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ విద్యార్థిని ప్రసవించిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు సీఐ పవన్‌కుమార్ శనివారం తెలిపారు. ఈ నెల 25న హాస్టల్ బాత్రూంలో విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చిన ఘటనకు సంబంధించి మొదట మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేసి, కేసును మరిపెడ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశామని చెప్పారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాకు చెందిన ఆటోడ్రైవర్ బానోత్ శ్యామ్ప్రసాద్పై కేసు నమోదుచేసి, రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

