వరమే నాకు దొరికెనులే..
సంతోష్ కల్వచర్ల, శ్రేయసి సేన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మొహబ్బత్'. మ్యాక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకురానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ‘వరమే నాకు దొరికెనులే’ అనే ఓ గీతాన్ని ప్రముఖ దర్శకుడు వి.ఐ.ఆనంద్ విడుదల చేశారు.
సంతోష్ కల్వచర్ల, శ్రేయసి సేన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మొహబ్బత్’. మ్యాక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకురానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ‘వరమే నాకు దొరికెనులే’ అనే ఓ గీతాన్ని ప్రముఖ దర్శకుడు వి.ఐ.ఆనంద్ విడుదల చేశారు.
సునీల్‌కశ్యప్ స్వరపరచిన ఈ పాటను భాష్యశ్రీ రచించారు. కృష్ణతేజస్వి ఆలపించారు. ప్రేమలోని అందమైన భావాలకు అద్దం పడుతూ ఈ పాట సాగింది. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ ఇదని, యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా నచ్చుతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వైఎస్ కృష్ణ, సంగీతం: సునీల్‌కశ్యప్, నిర్మాత: అఫ్రోజ్షేక్, దర్శకత్వం: మ్యాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

