Home
National
America Which Issued A Record 140000 Student Visas Last Year Is Ready To Issue More Visas This Time
గత ఏడాది కంటే అధిక వీసాలు: అమెరికా
గత ఏడాది రికార్డుస్థాయిలో 1,40,000 స్టూడెంట్ వీసాలను జారీ చేసిన అమెరికా.. ఈ సారి అంతకంటే ఎక్కవ వీసాలను జారీచేసేందుకు సిద్ధమైంది.
న్యూఢిల్లీ, జూన్ 13: గత ఏడాది రికార్డుస్థాయిలో 1,40,000 స్టూడెంట్ వీసాలను జారీ చేసిన అమెరికా.. ఈ సారి అంతకంటే ఎక్కవ వీసాలను జారీచేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ దేశ ఎంబసీ అధికారులు వెల్లడించారు. గత ఏడాది రికార్డును ఈ ఏడాది అధిగమించవచ్చునని వారు తెలిపారు.
విద్యార్థుల 8వ వార్షిక వీసా డేను పురస్కరించుకుని భారత్లోని ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు కాన్సులర్ కార్యాలయాల్లో గురువారం సుమారు 4 వేల మందికి వీసా ఇంటర్వ్యూలను నిర్వహించారు. గత ఏడాది స్థాయిలోనో లేదా అంతకన్నా ఎక్కువగానో వీసాల జారీ ఉండవచ్చునని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- America
- India
- student visas
- visas
RELATED ARTICLES
తాజా వార్తలు
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

