ఫోైర్డెస్: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఆర్కాన్సస్ రాష్ట్రంలోని ఫోైర్డెస్లో ‘మాడ్ బచర్’ మాంసం దుకాణం బయట శుక్రవారం ఒక ఉన్మాది విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు.
ఈ కాల్పుల్లో ముగ్గురు మరణిం చగా, మరో 10 మంది, ఇద్దరు భద్రతా సిబ్బందికి కూడా గాయా లైనట్టు పోలీసులు తెలిపారు. నింది తుడిని ట్రావిస్ యూజీన్ పోసే (44)ను పోలీసులు అరెస్టు చేశారు.