అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఆర్కాన్సస్ రాష్ట్రంలోని ఫోైర్డెస్లో ‘మాడ్ బచర్' మాంసం దుకాణం బయట శుక్రవారం ఒక ఉన్మాది విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు.
అగ్రరాజ్యం అమెరికాలో తుఫాన్లు (Storms), టోర్నడోలు (Tornadoes) మరోసారి విధ్వంసం సృష్టించాయి. గతవారం మిసిసిపి పరిసర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన టోర్నడో తాజాగా దక్షిణ, పశ్చిమమధ్య ప్రాంతాలను వణికించింది.