హైదరాబాద్‌కు చెందిన పీట్రాన్..దేశీయ మార్కెట్‌కు అత్యంత చౌకైన నెక్బాండ్ను పరిచయం చేసింది. రూ.599 విలువైన ఈ నెక్‌బాండ్ కేవలం అమెజాన్‌లో మాత్రమే లభించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న ప్రకటించిన ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్‌లో హైస్కూల్ విద్యార్థుల కోసం రెండేండ్ల కిందట ప్రారంభించిన ఆన్‌లైన
క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్‌లో అగ్రగామిగా ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) రెండో మౌలిక సదుపాయాల రీజియన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఏడబ్ల్యూఎస్ ఆసియా-పసిఫిక్ రీజియన్
Amazon | ఆర్థిక మాద్యం, ఖర్చులు తగ్గించుకోవాలనే సాకుతో ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చేరింది. కార్పొరేట్, టెక్నాలజీ విభాగాల్లో సుమారు 10 వేల
కార్పొరేట్ కంపెనీలు ఖర్చుల నియంత్రణపై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగులను రోడ్డునపడేస్తున్నాయి. గ్లోబల్ సోషల్ మీడియా, టెక్నాలజీ, ఈ-కామర్స్ దిగ్గజాలన్నీ ఇప్పుడు ఆర్థిక మాంద్యం �
దసరా వేడుకల్లో భాగంగా అమెజాన్ మరో సేల్ ఈవెంట్‌తో ముందుకొచ్చింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు కొనసాగింపుగా కంపెనీ హ్యాపీనెస్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ పేరిట దివాళీ సేల్‌ను నిర్వహిస్తోంది.