Fuel Prices: విమాన ఇంధనం, కమర్షియల్ సిలిండర్ ధరల్లో పెంపు
fuel Prices: విమాన ఇంధనం, కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచారు. జెట్ ఫ్యూయల్ 5.46 శాతం పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ఇప్పుడు రూ.121.28కు లభిస్తుంది. ఇక కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.9.50 పెంచారు.
న్యూఢిల్లీ: ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధర(Fuel Prices)ను పెంచారు. 5.46 శాతం మేర విమాన ఇంధనం ధరను పెంచేశారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్లకు వాడే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా పెంచారు. 19 కేజీల సిలిండర్ ధరపై రూ.9.50 పెంచారు. స్వదేశీ విమాన సర్వీసులకు చెందిన ఇంధన ధరను లీటరుపై రూ.121.28 పెంచినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రతి లీటరు ఇంధనంపై రూ.5 పెంచడం వల్ల ఆ వర్తింపు జెట్ ఫ్యూయల్‌కు కూడా వచ్చింది. ఏటీఎఫ్ ధర పెరగడం వల్ల .. విమాన సంస్థలపై మరింత భారం పడనున్నది. ఆపరేటింగ్ ఖర్చుల్లో ఏటీఎఫ్ది 40 శాతం ఉంటుంది. గతంలో కమర్షియల్ 19 కేజీల సిలిండర్ ధర రూ.2738గా ఉండేది. ఇప్పుడు ఆ సిలిండర్ ధర రూ.2747.50కి పెరిగింది. ఇక 5 కేజీల వంట గ్యాస్ ఎల్పీజీపై కూడా ధరను పెంచారు. 5కేజీల సిలిండర్ ధరను 762 నుంచి 764కు పెంచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

