Revanth Reddy | స్కూళ్లు తెరిచిన రోజే యూనిఫామ్ ఇవ్వాలి.. అధికారులకు సీఎం ఆదేశాలు
Revanth Reddy | విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫామ్ మరింత ఆకర్షణీయమైన రంగు ల్లో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్, ఇతర సామగ్రిపై ఆయన శనివారం స మీక్ష నిర్వహించారు.
Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తేతెలంగాణ): విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫామ్ మరింత ఆకర్షణీయమైన రంగు ల్లో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్, ఇతర సామగ్రిపై ఆయన శనివారం స మీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ సూల్ పిల్లలకు ఒక జత యూనిఫామ్ పంపిణీ పూర్తయిందని, రెండో జత యూనిఫామ్‌ను నెలాఖరులోగా అందజేస్తామని అధికారులు తెలియజేశారు.
కేజీబీవీ, మాడల్ సూల్ విద్యార్థులకు రెం డు జతల యూనిఫామ్‌లు అందజేసినట్టు తెలిపారు. విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు, సామగ్రి పంపిణీ పూర్తయిందని వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం స్కూళ్లు తెరిచిన రోజే యూనిఫామ్, ఇతర సామగ్రి విద్యార్థులకు అం దేలా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

